
రాజన్న సిరిసిల్ల (ఎల్లారెడ్డిపేట) నేటిధాత్రి
స్థానిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వసంత పంచమి వేడుకలు పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులకు వేద పండితులచే అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య ,ఏ.జీ.ఎం జితేందర్,అకాడమిక్ కోఆర్డినేటర్ నాయుడు డీన్ విజయ్ కుమార్ ఏవో శేఖర్, ఇన్చార్జి దివ్య పూర్ణిమ,పిఈటి బాపురెడ్డి, రాజు,కల్పాలత,భవాని,
సుహిత మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.