ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్యర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి

ఎండపల్లి మండల కేంద్రంలో ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు నల్లాల కుమార్ జెండా ఆవిష్కరణ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఉపాధ్యక్షులు శ్రావణ్ ప్రభాకర్ మరియు ప్రచార కార్యదర్శి చిలక సతీష్, మండల పాలక వర్గం సభ్యులు యమ్సాని రమేష్ సతీష్ బేతపు లక్ష్మీరాజం గుండ గంగయ్య ఉప్పు రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!