ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, శాసన సభ్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలను చిట్యాల మండల కేంద్రం లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. *ఈ సందర్బంగా కేక్ కట్ చేసి,బాణాసంచా కాల్చి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేశారు,ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ పాల్గొని మాట్లాడుతూ యువనాయకుడు తెలంగాణ రాష్ట్రమును పదిహేళ్ల పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనుడు అని అన్నారు. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ముందు ముందు భవిష్యత్తు లో రాష్టం ని అభివృద్ధి పదం లో సాగించాలని ఆశభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పి ఏ సి ఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు నవీన్, మండల ప్రధాన కార్యదర్శులు ఏరుకొండ రాజేందర్, మడికొండ రవీందర్, అల్లం రవీందర్, టౌన్ పార్టీ, యూత్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్, మాసు రమేష్,పార్టీ జిల్లా, మండల నాయకులు పిట్ట సురేష్, పాండ్రాల వీరాస్వామి,రమణచారి,పెరుమండ్ల రవి,కోడెల రాయమల్లు,జెట్టి కుమార్, అశోక్ రెడ్డి, మహేందర్, భైరం భద్రయ్య,నోముల నాగరాజు,జంబూల తిరుపతి,శివాజీ,కొడారి రవి, లడ్డు రాజు,పుల్ల సుమన్, కనకం తిరుపతి, మర్రి నరేష్, నందకుమార్,నరేష్, కట్కూరి రాజేందర్,మొలుగురి రాకేష్, దాసరపు సృజన్,ఆరెపల్లి సమ్మయ్య,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *