యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
జూలూరుపాడు మండలం: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్
రాందాస్ నాయక్ జన్మదిన్ని పురస్కరించుకొని జూలూరుపాడు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూలూరుపాడు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు,బెడ్ ప్యాకెట్లు అందజేశారు,అనంతరం జూలూరుపాడు అంబేద్కర్ సెంటర్ లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు, వారు మాట్లాడుతూ వైరా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ ఎంతగానో కృషి చేస్తున్నారు , ఆయన ఆయురారోగ్యాలతో దేవుడు కృప ఎల్లప్పుడూ ఉండాలని యూత్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ మైనారిటీ నాయకులు షేక్. షఫీ,మండల యూత్ కాంగ్రేస్ నాయకులు కల్లోజి దినేష్,నవీన్,అజేయ్,వంశీ,సమీర్,తదితరులు పాల్గొన్నా రు.