మరణించిన గీత కార్మికునికి ఆర్థిక సహాయం చేస్తున్న గౌడ సంఘం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో లో గీతా కార్మికుడైన తాళ్లపల్లి కృష్ణస్వామి గౌడ్ అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబానికి గణపురం గౌడ సంఘం తరఫున 10 000 రూపాయలను గౌడ సంఘం అధ్యక్షుడు మార్కు కొమురయ్య గౌడ్ గణపురం గ్రామ సర్పంచి నారగని దేవేందర్ గౌడ్ గణపురం రెండవ ఎంపిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్ బత్తిని శంకర్ గౌడ్ మరియు మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లు గౌడ సోదరులు అందజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *