ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపెల్లి మండలం మరెడుపల్లి గ్రామంలోనీ శ్రీ అంబటి మల్లన్న స్వామి వారిని ప్రభుత్వ విఫ్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ధర్మపురి నియోజక వర్గ ప్రజలందరూ ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ఆ దేవున్ని వేడుకున్నారు
ఈ కార్యక్రమంలో పిసిసి కార్య వర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి,మల్లేశం,వెంకట స్వామి,మాజి ఉప సర్పంచ్ కుమార స్వామి,లింగ రెడ్డి,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .