వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ విప్ గా నియమితులైన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని, స్పీకర్ గడ్డం ప్రసాద్ ను, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
