
వనపర్తి నేటిదాత్రి:
వర్తక సంఘం అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన పాలాది సుమన్ కార్యవర్గాన్ని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ ఎల్ ఎన్ రమేష్ వారిని ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా గోనూరు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన యువకుడు వర్తక సంఘo అధ్యక్షులు పాలాది సుమన్ వర్తక సంఘ అభివృద్ధికి సహకరించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు