ఎంపీ వద్దిరాజు.మంత్రులు కేటీఆర్.అజయ్ కుమార్. ఎంపీలు. నామ నాగేశ్వరావు. పార్థసారధి తదితరులు పాల్గొన్నారు
ఖమ్మం జిల్లా నేటి ధాత్రి
ఖమ్మం టౌన్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో సహచర సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే రాములు నాయక్,మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ తదితరులతో కలిసి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని అంజనాపురం-గుబ్బగుర్తిలో గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ కు శనివారం ఉదయం భూమి పూజ చేశారు.అనంతరం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు.