నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ధనుర్మాసం వ్రతంలో భాగంగా ఈరోజు చింతకుంట గ్రామంలో గోదా రంగనాయకుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు ఈ కార్యక్రమంలో
శ్రీశ్రీశ్రీ విసోక తీర్థ స్వాములవారు ప్రసంగించారు
మా సమక్షంలో జరగడం చాలా ఆనందంగా ఉందని మా పూర్వజన్మ సుకృతం అని ఈ సందర్భంగా తెలిపారు