భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భముగా బి. రోహిత్ రాజు, IPS ని వారి ఎస్పీ కార్యాలయం నందు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలెం రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం మరియు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భముగా కొత్తగూడెం ఏరియా జిఎం, కొత్తగూడెం ఏరియా గురించి వివరించి చర్చించడం జరిగింది.