బాలికలను చదివిoచాలి
.సాహితి కళావేదిక
జిల్లా అధ్యక్షులు పలుస శంకర్‌గౌడ్
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి పట్టణంలో హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో
జాతీయ బాలిక దినోత్సవ సందర్బముగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ బాలికల తో కలసి పాఠశాలలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ బాలికలను చదివిద్దాం.వారిని గౌరవవిద్దాం అని అన్నారు.బలమైన భారతన్ని నిర్మించాలన్న బాలికలను చదివించాలన్నారు.బాలిక అంటే కేవలం కుటుంబ గౌరవమే కాదు,బాలికలకు
విద్య, భద్రత, గౌరవం సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు ప్రభుత్వ
పాఠశాలలో జాతీయ నాయకులఫోటోలు ఉన్న వాటిని,గోడలకు పెయింటింగ్ వేయించిన్న ప్రధానోపాధ్యాయులు రంగస్వామి కృషిని పలస శంకర్ గౌడ్ అభినందించారు సామాజిక వేత్త . గంధం నాగరాజు పాడి నందుకు సంతోషం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగస్వామి, ఉపాధ్యాయులు నవనీత, వెంకటేశ్వర్లు, హుస్సేన్, కార్యాలయ సబార్డినేట్ వసంత. తడితరులు పాల్గొన్నారని శంకర్ గౌడ్ తెలిపారు
