ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించి 2.40.కోట్లు కాజెసిన ఘరానా మోసగాడు

నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు

కారేపల్లి నేటిధాత్రి.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన గుగులో ప్రేమ్ కుమార్ , అతని భార్య శోభ ఉద్యోగాల పేరిట ఆరుగురు బాధితులు గుగులోత్ రమేష్, టిచర్ ఉద్యోగం కోసం 63 లక్షలు బానోత్ రఘు, 30.లక్షలు.అజ్మీర దివ్య,30.లక్షలు. బానోత్ తులసి రామ్, ఇద్దరు కూతుర్లు శ్రీలేఖ. భూమిక.ల ఉద్యోగం కోసం 1కోటి 20లక్షలు.వారివద్ద నుండి తిసుకున్నాడని మొత్తం 2కోట్ల 40 లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డ ఘరానా మోసగాండ్లు. గుగులోత్ ప్రేమ్ కుమార్,బార్యశోభ కారేపల్లి మండలంకు చెందిన ఆరుగురు వ్యక్తులు పోలంపల్లి నుండి ఐదుగురు.పేరుపల్లి కి చేందిన ఒక్కరు.వారి వద్ద నుండి ఉద్యోగాలు పెట్టిస్తామని మభ్యపెట్టి మాయా మాటలు చెప్పి నమ్మించి వారి వద్ద నుండి 2కోట్ల 40 లక్షలకు పైగా వసూలకు పాల్పడ్డ నిందితుడు భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోతు ప్రేమ్ కుమార్ అతని భార్య శోభ బాధితులవద్ద నుండి పోన్ పే ద్వార వాసులు చేసి కోర్టులో డెటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం.జీవో నెంబర్ 654..22-9-2004.లో ఆర్డర్ కాపి మరియు టిచర్, ఉద్యోగం కేటిపిఎస్ లో వివిధ శాఖల్లో వారికి ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులను వారు తీసుకోని బాధితుల్లో కొందరికి ఉద్యోగంకు సంబంధించిన నకిలీ ఆర్డర్స్ ఉద్యోగం నియామకాలు, ఉన్నత అధికారుల సంతకాలు పోర్జరి చేసి బాధితులకు ఇచ్చారని.వారి ఎకౌంట్ లో నెల జీతం వేసి నమ్మించాడని. బాదితులకు ఎంతకి ఉద్యోగాలు రాకపోగా వారికి అనుమానం వచ్చి వారిని అడుగగా వాయిదాలు పెడుతూ వస్తుండగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగం రాక పోగా వారిని గట్టిగా నిలదీసి అడిగితే మీదిక్కున్నది చేసుకోండి అని వారు చేప్పగా దిక్కుతోచని స్థితిలో వారు కారేపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయగా గుగులోత్ ప్రేమ్ కుమార్ అతని భార్య శోభ.అనువారిని పిలిపించి విచారించగ తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఉద్యోగాల పేరుతో కోట్ల ఘరానా మోసం వెలుగు లోకి వచ్చింది ఆ ఇద్దరు వ్యక్తులు సుమారు 2 కోట్ల 40 లక్షలు వివిధ శాఖల్లో ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఈతతంగం చూస్తూంటే ఇంకా అనేకచోట్ల నుంచి వసుల్లకు పాల్పడి ఉంటారనే అను మానాలు తలెత్తడంతో బాదితుల పిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కారేపల్లి సిఐ.తిరుపతి రెడ్డి. ఎస్ఐ. ఎన్. రాజారాం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!