
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బాసర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు ప్రజలు మెచ్చిన నాయకుడు ఐటీ రంగాన్ని ప్రగతిపథంలో నడిపించిన లీడర్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని బుధవారం రోజు గణపురం మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బి ఆర్ ఎస్ నాయకులు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు భైరగాని కుమారస్వామి పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి బి ఆర్ ఎస్ మహిళా అధ్యక్షురాలు మేకల రజిత పేరాల దేవేందర్ రావు కట్ల శంకరయ్య ఈడబోయిన సంతోష్ బోట్ల స్వామి మామిడి రమేష్ రాంనర్సింహారావు మద్దెల అశోక్ రమణచారి పుట్ట వెంకన్న శ్రీకాంత్ వాజిత్ సాయిరాం గౌతమ్ హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు