నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలములోని కానీపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు జనగాని మల్లయ్య మంగళవారం తాటి చెట్టు పై నుండి జారీ కింద పడడంతో తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన గీత కార్మికుడికి చికిత్స కోసం వెంటనే 108 వాహనము లో ఎంజీఎం కు తరలించినట్లు వారు తెలిపారు.