నేడు వనపర్తి లో గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ ప్రారంభం
ఒ పి సేవలు ఉచితం డాక్టర్ కిరణ్
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ దగ్గర ఎమ్మెల్యే తూడి మేగారెడ్డిచే నుతన హస్పెటల్ ప్రారంభిస్తామని డాక్టర్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్లు పిజే బాబు సాయినాథ్ రెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొo టారని ఆయన పేర్కొన్నారు వనపర్తి ప్రజలకు ఓపి సేవలు ఉచితంగా వైద్య సేవ అందిస్తామని డాక్టర్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ఎంబిబిఎస్ ఉస్మానియాలో పూర్తి చేశానని ఎండి పుదుచ్చేరిలో దాదాపు 17 సంవత్సరాల పాటు ఉన్నత చదువులు చదివినానని ఆయన పేర్కొన్నారు సొంత ఊరులో ప్రజలకు వైద్యం చేయాలని ఉత్సాహంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు గ్యాస్ట్రో లివర్ ఎన్ టి రాలజిస్ట్ స్పెషలిస్ట్ గా సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు హాస్పిటల్ ప్రారంభోత్సవంలో వనపర్తి జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు
