ప్రత్యేక పూజాలతో ప్రారంభమైన యాత్ర
భూపాలపల్లి నేటిధాత్రి
మంజు నగర్ శ్రీ వెంకటేశ్వర సామి దేవస్థానం నుండి తిరుమల తిరుపతికి పాదయాత్రగా బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర జ్యోతి రెడ్డి
జెండా ఊపి యాత్రను ప్రారభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
వందలాదిగా కదిలిన భక్తులు,ప్రజా ప్రతినిధులు. అనంతరం గండ్ర దంపతులు మాట్లాడుతూ
మొదటి రోజులో బాగంగా చెల్పూరు,మైలారం,కొత్తపల్లి(బి),బుగులోని జాతర,జగ్గయ్యపేట,గోరికొత్తపల్లి,నిజంపల్లి,సూర్యనాయక్ తండా, కాట్రపల్లి వరకు సాగుతుంది.
లోకళ్యాణార్థం నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వారా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని,పాడి పంటలతో, సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఉండాలని కోరారు. యాత్రలో జనార్ధన్ బుర్ర రమేష్ కొత్త హరిబాబు సిద్దు గండ్ర హరీష్ రెడ్డి మాడ హరీష్ రెడ్డి శిరుప అనిల్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు