
పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో ప్రగతినివేదన సభకు వచ్చిన జనానికి బి ఆర్ ఎస్ కార్యకర్తలకు నాయ కులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పరకాల లో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమశ్వర దేవస్థానం చైర్మన్ గందే వెంకటేశ్వర్లు వారికీ నీటి సదుపాయాన్నిమరియు మజ్జిక సదుపాయాలను కలిగించారు.