
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం శనివారం రోజున
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యఅతిధులుగా విచేయుచున్నరాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి . ఏ రేవంత్ రెడ్డిసభను విజయవంతం చేయడం కోసం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ ఆదేశాలమేరకుగణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బయలుదేరిన గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ కో ఆప్షన్ సభ్యుడు ఎండి చోట మియా, వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, కట్టుకూరి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ ,దూడ పాక పున్నం, పోశాల మహేష్ ,పసునూటి శంకర్, ఎల్ల స్వామి, దుర్గయ్య ,ఓధాకర్,మండల గ్రామ కాంగ్రెస్ నాయకులుయువజన నాయకులుప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.