గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం పరశురాం పల్లి గ్రామంలో గురువారం పెంట పోశయ్య కుమారుడి వివాహం పరశురాంపల్లి రైతు వేదికలో జరగగా ఈ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారి సతీమణి గణపురం జడ్పిటిసి గండ్ర పద్మ వీరి వెంట గణపురం మండల పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్ ఆ గ్రామ సర్పంచ్ మంజుల భాస్కర్ రావు వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ రైతు విభాగం అధ్యక్షులు సమ్మిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొడారి బాబు సీనియర్ మండల నాయకులు నరసింహస్వామి పలకల రామ్ రెడ్డి పలకల విద్యాసాగర్ రెడ్డి ఎర్ర గొల్ల రాజు పెంట రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు