భద్రాచలం నేటి ధాత్రి
పార్టీలో చేరికలు
శాంతినగర్ కాలనీలో కొండవీటి సుబ్రహ్మణ్యం గారి ఇంటిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్ల వెంకట్రావు మరియు ఎన్నికల ఇన్చార్జి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కి ఇచ్చిన తేనేటి విందులో శాంతినగర్ రైతులు అందరూ సమావేశమై తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రైతుబంధు గాని రైతు బీమా గాని 24 గంటలు కరెంటు గాని మా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నందువలన మేము కేసీఆర్ మద్దతుగా భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ని గెలిపించుకోవడానికి మేమందరము టిడిపి నుండి ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని వారు ముందుకు వచ్చి ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతున్నది అని చెబుతూ కొండవీటి రమేషు కొండవీటి చిన్ని కొండవీటి చందు కొండవీటి పాపారావు కొండవీటి సవరయ్య కొండవీటి చెన్నయ్య కొండవీటి మోహన్రావు కొండవీటి శ్రీను దారపునేని ప్రభాకర్ సూరపనేని వేణు ముదునూరి రామచంద్రరాజు వారు ఈరోజు డాక్టర్ తెల్లం వెంకటరావు సమక్షంలో ఎమ్మెల్సీ తాతా మధు చేతుల మీదుగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఈరోజు పార్టీలో చేరడం జరిగినది వారు మాట్లాడుతూ ఈరోజు నుండి కెసిఆర్ కోసం ఇక్కడ తెల్లం వెంకటరావు గెలుపు కోసమై మేము శ్రమిస్తామని అభయం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భద్రాచలం పుర ప్రముఖులు అడుసుమిల్లిజగదీష్ మోదుగు వీరయ్య పల్లంటి దేశప్ప కుర్లపాటి రాము పోటు కిరణ్ పల్లంటి నరేష్ దుద్దుకురి సాయిబాబు జాస్తి గంగాభారతి సీతామాలక్ష్మి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి బిఆర్ఎస్ నాయకులు తా ళ్ళపల్లి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది