అరుంధతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

మల్కాజ్గిరి, నేటి ధాత్రి

బిఆర్ఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజక వర్గంలోని‌ 133 మచ్చ బొల్లారం డివిజన్ లో‌ని సూర్య నగర్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా మర్రి అరుంధతి ఆసుపత్రి ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 మందికి పైగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు.ఎలాంటి వైద్య సహకారం కావాలన్న మా అరుంధతీహాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత సేవలను అందించడానికి నేను ఎల్లపుడూ మీకు అందుబాటులో ఉంటుందని ప్రజలకు బిఆర్ఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తెలియచేశారు.ఈ‌‌ ఉచిత వైద్య శిబిరంలో‌ జిహెచ్ఎంసి కో ఆప్షన్ మెంబర్ గొట్టిముక్కల జ్యోతి శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్‌ సీనియర్ నాయకులు గొట్టిముక్కల శ్రీనివాస్ గౌడ్ డోలి రమేష్ , రమణా రెడ్డి, గోపి క్రిష్ణ, డిల్లీ పరమేష్, ప్రశాంత్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!