వనపర్తి నేటిదాత్రి :
చిన్నంబావి మండలం బెక్కం గ్రామంలో వనపర్తి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని పట్టణ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు శిబిరంలో 200 మంది పాల్గొన్నార ని అందులో 115 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని 52 మందికి హైదరాబాదులో పుష్పగిరి కంటి వైద్యశాలకు రే ఫర్ చేశామని ఆయన తెలిపారు కంటి పరీక్షలు డాక్టర్ శ్రీధర్ చేశారని తెలిపారు వనపర్తి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షులు పుల్లయ్య శెట్టి శ్రీ సత్యసాయి నిర్వాహకులు పాల్గొన్నారు