
Foundation stone laying ceremony for CC roads in Mallakkapeta village
మల్లక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన
పరకాల నేటిధాత్రి
మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలమేరకు ఎంజిఎన్ఆర్ ఇజిఎస్ లో సాంక్షనయినా సీసీ రోడ్డు నిర్మాణపనులను మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లం రఘునరాయణ,గ్రామ అధ్యక్షులు మనూరి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్,అల్లం శ్రీరామ్,మాజీ ఎంపీటీసీ దుమల కిషోర్,తిక్క పౌల్,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్,అంబీర్ మహేందర్,దొమ్మటి దాస్,దోమ్మటి చార్లెస్,మాజీ వార్డ్ సభ్యులు దోమ్మటి శ్రీనివాస్,మల్లయ్య,దోమ్మటి శంకరయ్య,ఇందిరమ్మ కమిటీ సభ్యులు గంగోజుల వెంకటేశ్వర్లు,పైడిపాల రామకృష్ణ,బాలకృష్ణ,చెన్న రాజేందర్,బొజ్జం రాజు,బండి రవీందర్,మధు,దోమ్మటి సుమన్,కొమ్ముల చిరంజీవి,దుమాల ఆనందం,బొల్లారం శంకరయ్య పాల్గొన్నారు.