నర్సంపేట,నేటిధాత్రి :
పట్టణంలోని పట్టణ మహిళా సమన్వయ సమితి భవనం నిర్మాణం కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రూ. 20 లక్షల నిధులను ప్రభుత్వంతో మంజూరు చేయించారు.కాగా గురువారం భవనం నిర్మాణ పనులకు
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని కిషన్,జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, అధ్యక్షురాలు చిలువేరు రజనీభారతి, కార్యదర్శి గొర్రె రాధ, గౌరవ అధ్యక్షరాలు పేరుక కరుణ, ఎస్.కె కాజా బి, వడ్లకొండ స్వరూప, ఆడెపు రమా, బొట్ల సరోజన, గాదే శైలజ, వాసంకరణ, మండల కాంతమ్మ, దాసరి రామ, గుర్రం అరుణ, గుడిపూడి అరుణ, నాడెం ఇందిరా , సుంకరనేని జానకి, తక్కెళ్ళపల్లి ఉమా, సుందరగిరి పుష్పలీల, వజీనపెళ్లి శారద, వేముల గౌరమ్మ, వేముల, ఎస్ కే వహీదా, వేల్పుల శ్రీలత, దార్ల చంద్రమ్మ, దార్ల రమాదేవి, నాయన సునీత, ఓర్సు అంజలి, తాబేటి భారతమ్మ, చింతకింది సుజాత, ముల్కల ఇందిరా, మరియు ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు, ఆర్ పి లు పాల్గొన్నారు.