
ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో భాగంగ యటపాక మండలం , కన్నాయిగూడెం ( ఆర్ అండ్ ఆర్ కాలని )నందు సంఘం జండాను ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ ఆవిషరించారు .
భద్రాచలం నేటిదాత్రి
సందర్బంగా వారు మాట్లడుతూ అంతరించిపోతున్న
కొండరెడ్డి జాతిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిమీద ఉంది అని అన్నారు . రాజ్యంగంలో ఆదివాసులకు కల్పించిన హక్కులకోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు . పోలవరం ప్రాజక్ట్ వల్ల నిర్వాసితులు ఐన కొండరెడ్ల మౌలిక సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేసారు . ముర్ల రాములురెడ్డి , కెచ్చెల ప్రసాద్ రెడ్డి , కెచ్చెల వెంకటేశ్వర రెడ్డి , సూట్రు అనిల్ రెడ్డి , వేట్ల రామ్ ముర్తి రెడ్డి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు .