మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం
గణేష్ పల్లి గ్రామ వాస్తవ్యులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగులగాని గోపాల్ మాతృమూర్తి నాగులగాని లచ్చమ్మ మరణించగా వారిభౌతిక దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన *మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
ఆత్మీయ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య
