కారేపల్లి సిపిఐ పార్టీ మాజీ వార్డు మెంబర్ పందుల మంగతాయి అకాల మరణం.

మంగతాయి పార్థివదేహాన్ని పార్టీ జేండా కప్పి నీవాలులు అర్పించిన నాయకులు.

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కేంద్రంలోని కారేపల్లి CPI.పార్టీ మాజీ వార్డు మెంబర్ పందుల మంగతాయి శనివారం రాత్రి మరణించారు.విషయం తెలుసుకున్న సిపిఐ పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు బోళ్ళ రామస్వామి పార్టీ నాయకులకు తెలియపరచగ సిపిఐ పార్టీ మండల నాయకులు వేల్పుల ధనరాజ్ చేరుకూరి నర్సయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పందుల మంగతాయి పార్థివదేహాన్నికి సిపిఐ పార్టీ జెండాకప్పి జోహార్లు తెలుపు ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ మంగతాయి సిపిఐ పార్టీ నుండి గతంలోనే వార్డు మెంబర్ గా పనిచేస్తు పార్టీకోసం కట్టుబడి ఉంటు తన తుది శ్వాస వరకు పార్టీ లోనే కోనసాగడంతో పాటు పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆమె అకాల మరణం చెందడం పార్టీకి ఎంతో తీరనిలోటు అని సిపిఐ పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు బోళ్ళరామస్వామి మండల నాయకులు వేల్పుల ధనరాజ్ చేరుకూరి నర్సయ్య తెలిపారు మంగతాయి కుటుంబానికి పార్టీ తరపున తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతు ఆమె కుమారుడు పందుల అశోక్ వారి కుటుంబాన్ని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు పోలగాని శ్రీనివాస్ నాగవెళ్ళి సుధాకర్ మండల నాయకులు తుర్క మల్లెష్ హక్కుల రామకృష్ణ చింతల హన్మంతు బోళ్ళ కోమరయ్య ముదిరాజ్ సోసైటి ప్రెసిడెంట్ తుర్క సాంబయ్య ఆటోయునియన్ నాయకులు నాగవెల్లి ప్రభాకర్ మండల మహిళా సంఘం నాయకురాలు సావిత్రి తుర్క రవి పాల వేంకటేశ్వర్లు ఎండి రియాజ్ ముదిరాజ్ సంఘం కుల పెద్ద తుర్క రాంబాబు టిడిపి మండల నాయకులు పెద్దమ్మ సత్యం గంగరబోయిన విక్కీ పందుల సాంబయ్య పందుల క్రిష్ణ గంగరబోయిన కోటయ్య గంగరబోయిన మురళి పెరిన వెంకన్న సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!