Former Councillor Attends Sure Family Wedding in Vanaparthi
సూరే వారి వివాహ వేడుకలలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో ఎంబి గార్డెన్ లో శ్రీమతి సూరే భాగ్యలక్ష్మి సూరే భాస్కర్ కుమారుడు రాఘవేంద్ర సాయి చంద్రిక తో జరిగిన వివాహ వేడుకలలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ కాలూరి శ్రీనివాసులు శెట్టి సీనియర్ జర్నలిస్ట్ లు పోలిశెట్టి బాలకృష్ణ పోలిశెట్టి సురేష్ 33 వ వార్డు ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఈ మేరకు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ వివాహ వేడుకలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయించి సహకారం అందించారు. ఈ మేరకు కాలూరి భాస్కర్ కాలూరి శ్రీనివాసులు శెట్టి ఒక ప్రకటనలో తిరిమల్ కు కృతజ్ఞతలు తెలిపారు
