సిసి రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ మాజీ సర్పంచ్
జహీరాబాద్ :నేటి ధాత్రి
ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షలు రాజు కుమార్ స్వామి మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రఘవేంద్ర కాంగ్రెస్ పార్టీ మండల యస్సి సెల్ ఉపాద్యక్షలు రాంపూర్ ప్రకాష్ ఉప సర్పంచ్ రవి, క్రిష్ణ యంపిటిసి చంద్రశేఖర్ ఖలీల్ యదగిరి
బాల్ రాజు కెషన్న శ్రీదర్ వహబ్ నిజం బస్వారాజు పాటిల్ తదితరులు పాల్గొన్నారు