భద్రాచలం నేటి ధాత్రి
తేదీ:06.02.2024
మహబూబాబాద్ పార్లమెంట్
భద్రాచలం నియోజకవర్గం
ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు,మాజీ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు…
వారితో పాటు గ్రంధాలయ మాజీ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి,TPCC సభ్యులు బుడగం శ్రీనివాస్,Sc సెల్ జిల్లా అధ్యక్షులు చింత్రాల రవి కుమార్,పట్టణ అధ్యక్షులు సరళ నరేష్,కాంగ్రెస్ నాయకులు తమ్మల వెంకటేశ్వర్లు,sc సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల్ల రాము,వెంకట్ నర్సయ్య తదితరులు ఉన్నారు…