Mohammed Tanveer Attends Wedding Ceremony
వివాహ వేడుక లో పాల్గొన్న టీజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ ఎక్స్ రోడ్ ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్లో కోహిర్ మాజీ ఎంపీటీసీ వహీద్ గారి మేనకోడలి వివాహ వేడుకలో పాల్గొని వరునికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన టీజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు మాజీ ఎంపీపీ షౌకత్ అలీ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కుతుబుద్దీన్ మొహమ్మద్ తాజుద్దీన్ షబ్బీర్ మాజహార్ బాసిద్ జలీల్ నర్సింలు తదితరులు ఉన్నారు,
