Former SC Corporation Chairman Felicitates Sarpanch
జాడిమల్కాపూర్ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన బి. రాజు ఉప సర్పంచ్ ఎజాజ్ పటెల్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు భరత్ రెడ్డి,వెంకట్ రాంరెడ్డి, తిరుమలేష్,యస్.గోపాల్,తదితరులు ఉన్నారు
