
*మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 14
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొగుళ్ళ పల్లి మండలంలోని గణేష్ పల్లె గ్రామానికి చెందిన గ్రామ మాజీ సర్పంచ్ యుగేందర్
మానవత్వం చాటుకున్నరు
గణేష్ పల్లి పెద్దకొమటిపెళ్లి గ్రామాల మధ్య రోడ్డు గత వర్షాకాలం వర్షాల తీవ్రతతో కొట్టుకుపోయినందున రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది పడడం చూసిన గణేష్ పల్లి తాజా మాజీ సర్పంచ్ స్పందించి వెంటనే ట్రాక్టర్ తో మొరం తీసుకుపోయి తనే గుంతలు పూడ్చడం జరిగింది ఇది చూసిన రెండు గ్రామాల ప్రజలు సంతోషంతో మాజీ సర్పంచి గారికి ధన్యవాదాలు తెలియజేశారు