
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షుడు విన్నమనేని శ్రీధర్ రావు ఉపాధ్యక్షుడు కన్వీనర్ కన్నె అరుణ్ కుమార్ అరవింద్ బాల మల్లేశం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు