వివాహ వేడుకలలో మాజీ ఎంపీ రావుల

వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎండి రహీం సోదరుని కుమారుడు హైదరాబాద్ లోజరిగిన వివాహానికి మాజి ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ అడిషనల్ డిసిపి ట్రాఫిక్ షాకీర్ హుస్సేన్ కమర్మియా వివాహ వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!