కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరపరామయ్య-అంజలి దంపతుల ఏకైక పుత్రిక కావేరి వివాహ ప్రధాన వేడుకకు హాజరై కాబోయే నూతన వధువుని ఆశీర్వదించి చీరాను కానుకగా అందజేసిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బి ఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతరావు, ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య సీనియర్ నాయకులు మల్కం వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ ఏర్ప విజయకుమార్ బట్ట బిక్షపతి నాగేశ్వరరావు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు