క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో పాస్టర్ రాజవీర్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలుతెలిపారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు కృప ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి అలాగే ఏసుక్రీస్తు ఆశయాలను కొనసాగించాలి అని వారు అన్నారు
