క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన ఝరాసంగం మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి;
ఝరాసంగం గ్రామ క్రైస్తవ సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఝరాసంగం మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ పాటిల్ క్రిస్టమస్ పండగ ప్రేమ శాంతి కరుణ సేవ భావాలను సమాజానికి అందిస్తున్నదన్నారు ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో పూర్తిగా నిలవాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఐక్యమాత్రంతో జీవించాలని ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.
