భూపాలపల్లి నేటిధాత్రి
మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కి భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ భోజనం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్దన్ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్ది కొత్త హరిబాబు బడితల సమ్మయ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు