గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామస్తులు బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవిషెట్టి రాంనర్సింహా రావు – సుమలత గార్ల ఏకైక పుత్రిక నవ్య శ్రీ పుష్పాలంకరణ ఏకైక కుమారుడు నాగేశ్వరరావు పంచెకట్టు కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి వెంట స్ధానిక మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణకార్ రెడ్డి, మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్,మాజీ ఉప సర్పంచ్ అనగాని మల్లేష్, నాయకులు భైరగాని కుమార స్వామి,ఏడేళ్లి మల్లారెడ్డి, నాగేశ్వర్ రావు,రామకోటయ్య, యూత్ నాయకులు పొట్ల భరత్,పొట్ల సందీప్, తదితరులు పాల్గోన్నారు.