
సంజీవ్ ముదిరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన:ఎర్ర శేఖర్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ తండ్రి గోవర్ధన్ మృతి చెందారు,విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సంజీవ్ ముదిరాజ్ వారి నివాసానికి చేరుకుని గోవర్ధన్ పార్థివ దేహానికి పూల వేసి నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు, అదేవిధంగా సంజీవ్ ముదిరాజ్ ని ఇతర కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పరామర్శించారు,