సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజా

దర్బార్ క్షమాపణ చెప్పాలి.
కూకట్పల్లి ఫిబ్రవరి 06 నేటి ధాత్రి ఇన్చార్జి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చేసిన అనుచిత వాఖ్య లను వెంటనే వెనక్కి తీసుకోవాలి.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లోని హైదరనగర్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన శివ యాత్రలో భా
గంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానేదిష్టిబొమ్మను
దహనం చేశారు.ఈ ధర్నా కార్యక్ర మంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
జగదీశ్వర్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వాక్యాలను వెన్నుకు తీసుకొని క్షమాపణ కోరాలని,బాల్క సుమన్ చేసిన వాక్యాలను క్షమాపణకోరని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజ లు ఎక్కడికక్కడ ఖండిస్తున్న క్రమం లో జవాబుదారీగా బాల్క సుమన్ బాధ్యతలు వహించాలని తెలిపా రు.రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బాల్కసుమన్ ను తిర గడానికి వీలు ఇవ్వకుండా అడ్డుకుం టామని హెచ్చరికలు జారీ చేశా రు.ఈ కార్యక్రమంలో కూన సత్యం గౌడ్,గొట్టిముక్కులవెంకటేశ్వరరావు,నల్ల సంజీవరెడ్డి,బల్లింగ్ యాదగిరి గౌడ్,కృష్ణముదిరాజ్,నాగేశ్వరరావు,వీరందరు గౌడ్,మన్నేపల్లి సాంబశివ రావు,కావూరి ప్రసాద్,నడిమిటీ కృ ష్ణ,మహమ్మద్ప్యాయజ్,భాషిపాక యాదగిరి,ఉప్పల ఏకాంత్గౌడ్,కొఠా రి వెంకట్,బస్వంత్రాజ్,గోపాల్,ప్ర భాకర్,మద్దెలరాము,జావిద,ఎజాజ్,
అసిఫ్,ఖజి,రాజేష్,హాబీబ్,ఇర్ఫాన్,ఫాసి,అంజనేయులు,అశోక్,మహేష్గౌడ్,షాము,రషీద్,మహేష్,
మారుతికుమార్,విరేశ్,మహమ్మద్,యూసుఫ్,యూనిస్,స్వామి,రాజు,ఇమ్రాన్,జమాల్ తది
తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *