వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
కోహిర్ పట్టణంలోని భరత్ ఫంక్షన్ హాల్ జరిగిన రాజనెల్లి గ్రామ వాసులు ఆగం. ఇందిరమ్మ – సొలొమోన్ గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు శంషీర్ గారు, మాజీ ఎంపీపీ షౌకత్, ఏఎంసీ.డైరెక్టర్ అశోక్,కాంగ్రెస్ నాయకులు అశోక్, ముర్జల్,మాజీద్,నర్సింలు, శాంసన్, పరమేష్,మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజ్జమిల్, తథితరులు పాల్గొన్నారు.