మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో
◆ 6,22,500 సీఎం రిలీఫ్ ఫండ్ ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు గారు పంపిణీ చేశారు.అనంతరం లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి డా౹౹ఏ. చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.లబ్ధిదారుల వివరాలు మల్లెగారి. అరుణ్ కుమార్ 60,000,జహీరాబాద్ కోహిర్. చంద్రయ్య 60,000 కోహిర్ బంగ్లాదొడ్డి. స్వప్న 60,000
ఆర్య నగర్, జహీరాబాద్ చెంగోలి. పుణ్యమ్మ 22,500
పైడిగుమ్మల్ కంట్టం. నాగరాజు 60,000 జహీరాబాద్
శెట్టి రాథోడ్ 60,000 హుగేల్లి బ్యాతా. శ్రీకాంత్ 60,000
న్యాలకల్ అశ్వక్ 60,000 జహీరాబాద్ బాయిని. క్రాంతి కుమార్ 60,000 వెంకటేశ్వర కాలనీ,జహీరాబాద్
బి.ధనరాజ్ 60,000 అసిఫ్ నగర్ కొన్నదొడ్డి.పద్మ 60,000 రేగోడ్. వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.