హరీష్ రావు కుటుంబన్ని పరామర్శించిన మాజీ మంత్రి రెడ్యానాయక్
నేటిధాత్రి డోర్నకల్ ఆర్సి.
హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్న డోర్నకల్ మాజీ ఏమ్మెల్యే, మాజీ మంత్రి,డిఎస్ రెడ్యానాయక్, ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, అచ్యుతరావు, రవీందర్, రాంబాబు, గడ్డం వెంకన్న,సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, రాంపల్లి రవి గౌడ్,కూరవి పిచ్చిరెడ్డి, కత్తెరశాల విద్యాసాగర్, ఆయుబ్ పాషా,గందసిరి కీృష్ణ గౌడ్,ముఖేష్,కొమ్ము నరేష్,ధర్మారాపు వేణు,పేపర్ శ్రీను, డోర్నకల్ నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
