
వనపర్తి నెటీదాత్రి :
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ రావులతో కలిసి చలో నల్లగొండ కార్యక్రమానికి వెళ్లారని మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ బోర్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పడం వల్ల నల్లగొండ పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాలకు సాగు త్రాగునీటి సమస్యలు ఇబ్బందులు వస్తాయని అన్నారు