వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి ప్రత్యేక పూజలు చేయించారు ఈ సందర్భంగా ఆయనను ఆలయ పూజారి ఆశీర్వదించారు
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి పూజలు
