
జగ్జీవన్ రామ్: గంగారపు సంగారెడ్డి
కూకట్పల్లి ఏప్రిల్ 05 నేటి ధాత్రి ఇంచార్జ్
శుక్రవారం రోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడి కి ఇదే మా నమస్సుమాంజలి కార్యక్రమం డిసిసి వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కా ర్యాలయంలో ఘనంగా జయంతి వేడు కలు జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిసిసి జనరల్
సెక్రెటరీ కొమరగోని సురేష్ గౌడ్ అన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు గంగారం సంగారెడ్డి,ఆశిల శివ కే లక్ష్మీనారాయణ, జామల్ పూర్ సాయినాథ్ సాయి వెంకట కిరణ్ తదితరులు పాల్గొన్నారు.