కూకట్పల్లి,మార్చి 05 నేటి ధాత్రి ఇన్చార్జి
కెపిహెచ్బి 3 వ రోడులో ఏర్పాటు చేసిన హర్ బ్యూటీ పార్లర్ ను ప్రా రంభించిన కూకట్పల్లి నియోజకవ ర్గం బీఆర్.ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ ఆరోరా బాలాజీనగర్ డివిజ న్ కార్పొరేటర్ పగుడాల శిరీష బా బురావుఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాలబాబురావు పాతూరు గోపి రాజేష్ రాయ్ శ్రీని వాసరాజు పిడికిటి గోపాల్ చౌద రి దినేష్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వచ్చిన అతిధులకు శాలువాతో సన్మానించి కృగతజ్ఞత లు తెలిపిన, బ్యూటీ పార్లర్ నిర్వా హకురాలు శ్రీమడ్జ్గతిరూపాదేవి తదితరులు పాల్గొన్నారు.